Telugu > 3rd Person Present > Flashcards
वह कहाँ गया है ?
అతను ఎక్కడికి వెళ్ళాడు ?
यह सीता है।
ఈమె సీత.
यह कलम है।
ఇది పెన్ను.
वे काम कर रहे हैं।
వారు పని చేస్తున్నారు.
ये गाना गा रहे हैं।
వారు పాట పాడుతున్నారు.
उसने देखा ।
అతను చూసాడు
सीता ने काम किया।
సీత పని చేసింది.