కాలుష్యం
pollution
ఎంపికలు
options/choices
అచ్చు
print (v)
విలేఖరి
journalist
చింతిస్తున్నాము
(v) we are sorry/ we regret
సమాచారం
information
అక్రమ
illegal
స్వయం
self
స్వయం ఉపాధి
self employed
ప్రయోగాత్మకుడు
experimenter
కుతూహలం
curious
వినియోగ
consumer/utility
ప్రాధాన్యత
priority
సిద్ధాంతం
theory
ఒత్తిడి
pressure (in physical sense)
గందరగోళం
chaos
గందరగోళం చేసాను
I messed up/ made a mess
అపరాధ
crime
గణాంకాలు
statistics
ఆరంభం
opening/beginning
ప్రభావం
effect
యాదృచ్చికం
coincidence
సంపూర్ణ
complete
స్థిరపడు
settle on (v)