What is a clock?
గడియారం అంటే ఏమిటి?
घड़ी क्या है?
A clock is a device which shows time
గడియారం అనేది సమయాన్ని చూపించే పరికరం
घड़ी एक उपकरण है जो समय दिखाता है
What are the moving parts in a clock called?
గడియారంలో కదిలే భాగాలు ఏమిటి?
घड़ी में चलने वाले भाग कौन से हैं?
Clock hands
గడియారం ముళ్ళు
घड़ी की सुइ
What are the names of the clock hands?
గడియారపు ముళ్ల పేర్లు ఏమిటి?
घड़ी की सुइयों के नाम क्या हैं?
Seconds hand = సెకన్ల ముల్లు = सेकंड की सुई
Minutes hand = నిమిషం ముల్లు = मिनट की सुई
Hours hand = గంటల ముల్లు = घंटों की सुई
How many seconds are there in a minute?
ఒక నిమిషంలో ఎన్ని సెకన్లు ఉంటాయి?
एक मिनट में कितने सेकंड होते हैं?
Sixty seconds
అరవై సెకన్లు
साठ सेकंड
How many minutes are there in an hour?
ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి?
एक घंटे में कितने मिनट होते हैं?
Sixty minutes
అరవై నిమిషాలు
साठ मिनट
How many hours are there in a day?
ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి?
एक दिन में कितने घंटे होते हैं?
Twenty four hours
ఇరవై నాలుగు గంటలు
चौबीस घंटे