में पड़ रहा हु
నేను చదువుతున్నాను
में खेल रहा हु
నేను ఆడుతున్నాను
तुम क्या करते हो
నువ్వు ఎం చేస్తుంటావ్ ?
तुम क्या खाते हो
నువ్వు ఎం తింటావ్ ?
हम बाग जा रहे है
మేము పార్క్ కి వెళ్తున్నాము
हम अगले महीने ऊटी जा रहे है
మేము వచ్చే నెలలో ఊటీ వెళ్తున్నాము
आप क्या काम करते है / हो
మీరు ఎం పని చేస్తారు ?
आप कहा जा रहे है / हो
మీరు ఎక్కడికి వెళ్తున్నారు ?
वे सौ रहे है
వాళ్ళు పడుకున్నారు
वे काम करने के लिए तैयार नहीं है
వాళ్ళు పని చేయడానికి ఒప్పుకోవడం లేదు
ये लोग नाच रहे है
వీళ్ళు నాట్యమాడుతున్నారు
ये दौड़ रहे है
వీళ్ళు పరిగెడుతున్నారు