में पढ़ रहा हु
నేను చదువుతున్నాను (అబ్బాయి )
में पढ़ रही हु
నేను చదువుతున్నాను (అమ్మాయి )
तुम कहानी पढ़ रहा हो
నువ్వు / మీరు కథలు చదువుతున్నారు (అబ్బాయి )
तुम कहानी पढ़ रही हो
నువ్వు / మీరు కథలు చదువుతున్నారు (అమ్మాయి )
वह किताब पढ़ रहा है
అతను పుస్తకం చదువుతున్నాడు
वह किताब पढ़ रही है
ఆమె పుస్తకం చదువుతుంది
हम पढ़ रहे है
మేము చదువుతున్నాం (అబ్బాయి )
हम पढ़ रही है
మేము చదువుతున్నాం (అమ్మాయి )
आप कहानी पढ़ रहे हो
మీరు కథలు చదువుతున్నారు (అబ్బాయి )
आप कहानी पढ़ रही हो
మీరు కథలు చదువుతున్నారు (అమ్మాయి )
वे पुस्तक पढ़ रहे है
వాళ్ళు పుస్తకం చదువుతున్నారు (అబ్బాయి )
वे पुस्तक पढ़ रही है
వాళ్ళు పుస్తకం చదువుతున్నారు (అమ్మాయి )